రాష్ట్రంలో గల కడు పేదరికంలో ఉన్న వికలాంగులకు ఒక లక్ష రూపాయల వరకు ఒకేసారి అందించాలనే నిర్ణయం నీతి అయోగ్ దర్పణ్ పోర్టల్, న్యూ ఢిల్లీ వారిచే రిజిస్టర్డ్ నెంబర్ (Regd. No / Darpan ID: TS/2023/0676517) పొందిన మా యొక్క “శ్రీమిత్ర చారిటబుల్ ట్రస్టు” పరిశీలనలో ఉన్నది. కావున ఆసక్తి గల పేద వికలాంగులు మా యొక్క ఈ వెబ్సైటులో క్రింద స్క్రోల్ అవుతున్న లింకును క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చును. మీ పేరు, మీ అడ్రస్సు, మీ మొబైలు నెంబర్, వికలాంగుల దృవీకరణ పత్రములు (Disability Certificate ) ట్రస్టు ఈమెయిల్ (srimithratrust.org@gmail.com)కు పంపవచ్చును. ట్రస్టు వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క దృవీకరణ పత్రాలు పంపవచ్చును మరియు అంతియే గాక ట్రస్టు యొక్క ఫోనేపే / గూగుల్ పే ద్వారా కూడా దరఖాస్తు రుసుము రూ. 100/- పంపవచ్చును.
ట్రస్టు వాట్సాప్ మరియు ఫోనేపే / గూగుల్ పే నెంబర్: 9182737969
కనీసం నలబై శాతం(40%) వికలాంగత్వం గాని ఆపై గాని ఉండవలెను. ఎలాంటి దృవీకరణ పత్రము అయినా గాని పరిశీలంచగలము. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఫోన్ ద్వారా సమాచారము అందించగలము. నిధుల లభ్యత మరియు ట్రస్టు యొక్క విచక్షణాధికారానుసారంగా చివరి నిర్ణయాలు ఉండగలవు.
ట్రస్టు వెబ్సైట్ : https://divyang.srimithratrust.com
ట్రస్టు ఈమెయిల్ : srimithratrust.org@gmail.com
పేరు నమోదు లేదా సర్విస్ చార్జి (దరఖాస్తు రుసుము) : రూ. 100/-
ఈ క్రింద స్క్రోల్ అవుతున్న లింకును క్లిక్ చేసి ఓపెన్ అయిన దరఖాస్తు ఫామ్ నింపి మీ పేరు నమోదు చేసుకోగలరు.
Note:వికలాంగుల యొక్క ఆర్థిక స్థితి గతులను బట్టి ఒక లక్ష రూపాయలలోపు లేదా ఒక లక్ష రూపాయల వరకు ఎంత మొత్తమైనా ట్రస్టు యొక్క నిధుల లభ్యతను బట్టి నిర్ణయించబడుతుంది.
Disclaimer:
*1. Registration of names is solely for the purpose of collecting basic applicant details and shall not be construed as selection or confirmation of Financial Assistance.
పేర్ల నమోదు అనేది వికలాంగుల ప్రాథమిక వివరాలను సేకరించే ఉద్దేశ్యంతో మాత్రమే దీనిని ప్రోత్సాహక ఎంపిక లేదా నిర్ధారణగా భావించరాదు.
*2. Due to data processing expenditures along with administrative expenditures your registration fee is Non-Refundable.
*3. All acts are discretionary, subject to the availability of funds to the Trust.
*4. Your Name registration is not confirmed to assistance, presume like formal details only.